Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు
20-08-2026 446 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం కన్న తండ్రినే కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. అల్లిపూర్‌కు చెందిన తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 నగదు కనిపించకపోవడంతో, ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. తండ్రి తాను డబ్బులు తీసుకోలేదని చెప్పినా తుకారం వినకుండా ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో తండ్రిపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం కన్న తండ్రినే కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. అల్లిపూర్‌కు చెందిన తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 నగదు కనిపించకపోవడంతో, ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. తండ్రి తాను డబ్బులు తీసుకోలేదని చెప్పినా తుకారం వినకుండా ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో తండ్రిపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News