Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:42 AM

స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
16-05-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా సికేపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్ఫూర్తి" ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి 54 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు వేదికగా నిలిచింది.

క్రీడలతో సమిష్టి భావన పెరుగుతుంది

చదువుతో పాటు క్రీడలు కూడా యువతకు అవసరం

గంజాయి, మద్యం, నేరాలకు దూరంగా ఉండాలి.

కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి

మహిళలు, బాలికల భద్రతపై అవగాహన అవసరం

శాంతిభద్రతల పరిరక్షణలో యువత పోలీసులకు సహకరించాలని తెలిపారు.

బహుమతులు: ➤ మొదటి బహుమతి: ₹40,000

➤ రెండో బహుమతి: ₹30,000

➤ మూడో బహుమతి: ₹20,000

➤ కన్సోలేషన్: ₹10,000

పోలీసులు తప్పు చేసిన వారిపట్ల మాత్రమే కఠినంగా ఉంటారు... మంచిగా ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉంటారని ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు.

Sthanikam

స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సికేపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్ఫూర్తి" ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి 54 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు వేదికగా నిలిచింది.

క్రీడలతో సమిష్టి భావన పెరుగుతుంది

చదువుతో పాటు క్రీడలు కూడా యువతకు అవసరం

గంజాయి, మద్యం, నేరాలకు దూరంగా ఉండాలి.

కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి

మహిళలు, బాలికల భద్రతపై అవగాహన అవసరం

శాంతిభద్రతల పరిరక్షణలో యువత పోలీసులకు సహకరించాలని తెలిపారు.

బహుమతులు: ➤ మొదటి బహుమతి: ₹40,000

➤ రెండో బహుమతి: ₹30,000

➤ మూడో బహుమతి: ₹20,000

➤ కన్సోలేషన్: ₹10,000

పోలీసులు తప్పు చేసిన వారిపట్ల మాత్రమే కఠినంగా ఉంటారు... మంచిగా ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉంటారని ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News