Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:47 PM

స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే

25-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్ మీట్ 2026 లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు మూడు రోజులు పాటు విజయవాడ వేదికగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం మహిళా ఎమ్మెల్యేలకు నిర్వహించిన క్రీడల పోటీల్లో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సింధూర రెడ్డి అద్భుతంగా రాణించారు. పరుగు పందెంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మిగతా మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించిన వారిలో గ్రీష్మ ,శ్రావణి ,భూమా అఖిలప్రియలు పోటీపడ్డారు. ఈ పరుగు పందెంలో మొదటి స్థానం మహిళా ఎమ్మెల్సీ గ్రీష్మ ,రెండవ స్థానంలో పుట్టపర్తి ఎమ్మెల్యే టగ్ ఆఫ్ వార్ క్రీడలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నాయకత్వంలో ఆడిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జట్టు విజయం సాధించింది. ఈ విజయం సాధించిన క్రీడా జట్టులో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కూడా ఉన్నారు.

Sthanikam

స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News