Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:33 PM

నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు

10-07-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, బస్టాండ్–పానగల్ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ మెడికల్ షాపును ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత–రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెడ్‌ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ జై వీరస్వామి మాట్లాడుతూ.. నాణ్యమైన మందులను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రతి గురువారం మలక్‌పేట యశోద ఆస్పత్రికి చెందిన నిపుణులైన వైద్యులు మెడ్‌ప్లస్ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందుబాటు ధరల్లో అందజేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో మలక్‌పేట యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి, డాక్టర్ ఉప్పలపాటి యోగేంద్ర, ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు

Article Image

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, బస్టాండ్–పానగల్ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ మెడికల్ షాపును ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత–రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెడ్‌ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ జై వీరస్వామి మాట్లాడుతూ.. నాణ్యమైన మందులను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రతి గురువారం మలక్‌పేట యశోద ఆస్పత్రికి చెందిన నిపుణులైన వైద్యులు మెడ్‌ప్లస్ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందుబాటు ధరల్లో అందజేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో మలక్‌పేట యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి, డాక్టర్ ఉప్పలపాటి యోగేంద్ర, ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News