Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

నిశ్చితార్థ వేడుకలో సందడి చేసిన గ్రామ పెద్దలు.. నూతన జంటకు ఆశీర్వాదాల వెల్లువ

09-07-2026 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రామన్నపేట, జూలై 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి భిక్షం యాదవ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక గురువారం చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నిదానపల్లి గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేడుక ఆప్యాయతల నడుమ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, హాజరైన అతిథులు నూతన జంటకు సుఖసంతోషాలతో కూడిన దాంపత్య జీవితం కలగాలని ఆకాంక్షించారు. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు పాల్గొని సందడి చేశారు.

Sthanikam

నిశ్చితార్థ వేడుకలో సందడి చేసిన గ్రామ పెద్దలు.. నూతన జంటకు ఆశీర్వాదాల వెల్లువ

Article Image

రామన్నపేట, జూలై 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి భిక్షం యాదవ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక గురువారం చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నిదానపల్లి గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేడుక ఆప్యాయతల నడుమ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, హాజరైన అతిథులు నూతన జంటకు సుఖసంతోషాలతో కూడిన దాంపత్య జీవితం కలగాలని ఆకాంక్షించారు. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు పాల్గొని సందడి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News