Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:20 PM

జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం

25-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం.. కేసాని రాజశేఖర్‌రెడ్డి మృతి.

సంతాపంగా వేడుకలు రద్దు చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి.

నల్లగొండ: జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. భూపాల్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కేసాని రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.యువకుడి మృతికి సంతాపంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన తన జన్మదిన వేడుకలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతేకాకుండా మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు భూపాల్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషాద సమయంలో అందరూ సహకరించి, కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు.

Sthanikam

జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం

Article Image

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం.. కేసాని రాజశేఖర్‌రెడ్డి మృతి.

సంతాపంగా వేడుకలు రద్దు చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి.

నల్లగొండ: జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. భూపాల్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కేసాని రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.యువకుడి మృతికి సంతాపంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన తన జన్మదిన వేడుకలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతేకాకుండా మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు భూపాల్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషాద సమయంలో అందరూ సహకరించి, కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News