Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి ఎస్సై దుర్గారెడ్డి సంతాపం

Updated : 24 Aug 2026 13:04 IST
As Preferred Source 1 min read
రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి ఎస్సై దుర్గారెడ్డి సంతాపం

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి హఠాన్మరణం చెందడంతో కంగ్టి ఎస్సై సిద్ధ దుర్గారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎస్సై పరామర్శతో కుటుంబ సభ్యులకు కొంత ధైర్యం కలిగింది. ఈ సందర్భంగా ఎస్సై దుర్గారెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్, హోంగార్డులు మచ్చేందర్, మజారుద్దీన్ మున్నా, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి ఎస్సై దుర్గారెడ్డి సంతాపం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి హఠాన్మరణం చెందడంతో కంగ్టి ఎస్సై సిద్ధ దుర్గారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎస్సై పరామర్శతో కుటుంబ సభ్యులకు కొంత ధైర్యం కలిగింది. ఈ సందర్భంగా ఎస్సై దుర్గారెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్, హోంగార్డులు మచ్చేందర్, మజారుద్దీన్ మున్నా, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news