Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:54 PM

చందానగర్‌లో ఏసీబీ వల.. లంచం తీసుకుంటూ ఎస్ఐ సహా ముగ్గురు పట్టుబాటు!

23-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భూవివాదం కేసులో రూ.75 వేల డిమాండ్‌.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సిబ్బంది.

హైదరాబాద్‌: భూవివాదం కేసులో రూ.75 వేల లంచం డిమాండ్‌ చేసిన చందానగర్‌ ఎస్ఐ బాలరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ఎస్ఐతో పాటు కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌, స్టేషన్‌ రైటర్‌ రాఘవను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఎస్ఐ బాలరాజును విచారిస్తున్నట్లు తెలిసింది. భూవివాదం కేసులో లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏసీబీ అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Sthanikam

చందానగర్‌లో ఏసీబీ వల.. లంచం తీసుకుంటూ ఎస్ఐ సహా ముగ్గురు పట్టుబాటు!

Article Image

భూవివాదం కేసులో రూ.75 వేల డిమాండ్‌.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సిబ్బంది.

హైదరాబాద్‌: భూవివాదం కేసులో రూ.75 వేల లంచం డిమాండ్‌ చేసిన చందానగర్‌ ఎస్ఐ బాలరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ఎస్ఐతో పాటు కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌, స్టేషన్‌ రైటర్‌ రాఘవను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఎస్ఐ బాలరాజును విచారిస్తున్నట్లు తెలిసింది. భూవివాదం కేసులో లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏసీబీ అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News