Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

సీనియర్ పాత్రికేయులు ఇబ్రహీం సంతాప సభ...

సీనియర్ పాత్రికేయులు ఇబ్రహీం సంతాప సభ...

 సీనియర్ పాత్రికేయులు ఇబ్రహీం సంతాప సభ...
23-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఈనెల 24 సోమవారం రోజున ఆంధ్రజ్యోతి సీనియర్ పాత్రికేయులు మొహమ్మద్ ఇబ్రహీం సంతాప సభ మండల కేంద్రంలోని దుర్గయ్య కాంప్లెక్స్ లోని మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు సీనియర్ పాత్రికేయులు కనతాల శశిధర్ రెడ్డి, బూరుగు వెంకటేశం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1975 నుండి 2026 వరకు సుమారు 51 సంవత్సరాలు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన ఇబ్రహీం ఉన్నతమైన విలువలతో పాత్రికేయవృత్తిని కొనసాగించాలని వారు తెలిపారు. ఈ సంతాప సభకు ఆయనతో అనుబంధం ఉన్న ప్రజాప్రతినిధులు, మిగతా పార్టీల నాయకులు, అభిమానులు, తోటి పాత్రికేయులు విచ్చేసి ఆయనకు నివాళులర్పించాలని కోరుతున్నాం.

Sthanikam

సీనియర్ పాత్రికేయులు ఇబ్రహీం సంతాప సభ...

Article Image

ఈనెల 24 సోమవారం రోజున ఆంధ్రజ్యోతి సీనియర్ పాత్రికేయులు మొహమ్మద్ ఇబ్రహీం సంతాప సభ మండల కేంద్రంలోని దుర్గయ్య కాంప్లెక్స్ లోని మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు సీనియర్ పాత్రికేయులు కనతాల శశిధర్ రెడ్డి, బూరుగు వెంకటేశం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1975 నుండి 2026 వరకు సుమారు 51 సంవత్సరాలు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన ఇబ్రహీం ఉన్నతమైన విలువలతో పాత్రికేయవృత్తిని కొనసాగించాలని వారు తెలిపారు. ఈ సంతాప సభకు ఆయనతో అనుబంధం ఉన్న ప్రజాప్రతినిధులు, మిగతా పార్టీల నాయకులు, అభిమానులు, తోటి పాత్రికేయులు విచ్చేసి ఆయనకు నివాళులర్పించాలని కోరుతున్నాం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News