బోర్‌వెల్ పనులకు వెళ్లి నాలుగు రోజులుగా రాని ఆచూకీ.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
చౌటుప్పల్ మండల పరిధిలోని పెద్దకొండూరు గ్రామానికి చెందిన సంజీవ పాండు అనే వ్యక్తి మహారాష్ట్రలో అదృశ్యమయ్యారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పాండు మహారాష్ట్రలో బోర్‌వెల్స్ పనుల్లో డీలర్ కం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సంజీవ పాండు ఆచూకీ కోసం ఆయన బంధువులు, పరిచయస్తులు మహారాష్ట్రతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సంజీవ పాండు ఎక్కడైనా కనిపించినా, లేదా ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు తెలియజేయాల్సిందిగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
???? 8639564033
???? 9948076494

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి