Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం మద్యం తాగొద్దన్నందుకు యువతిపై కత్తితో దాడి.. దారుణ హత్య పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 04:35 PM

వెంకన్న స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకుల ఘన నివాళులు

14-08-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 13: రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఉండ్రాతి వెంకన్న దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వెంకన్న స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు మామిళ్ల అశోక్, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, నాయకులు మామిడి పాండురెడ్డి, మాజీ ఎంపీటీసీ గాదె పారిజాత ముకుంద, వార్డు సభ్యులు కోనూరు లక్ష్మమ్మ, మేకల రాములు, మామిండ్ల కుమారస్వామి, తాళ్ల వెంకటేశం, గంగాధర గోపాల్, కాయ యాదయ్య, గంగాధరి శ్రీను, అయ్యాడపు అంజిరెడ్డి, ఉండ్రాతి మహేష్, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెంకన్న స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకుల ఘన నివాళులు

Article Image

రామన్నపేట, ఆగస్టు 13: రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఉండ్రాతి వెంకన్న దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వెంకన్న స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు మామిళ్ల అశోక్, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, నాయకులు మామిడి పాండురెడ్డి, మాజీ ఎంపీటీసీ గాదె పారిజాత ముకుంద, వార్డు సభ్యులు కోనూరు లక్ష్మమ్మ, మేకల రాములు, మామిండ్ల కుమారస్వామి, తాళ్ల వెంకటేశం, గంగాధర గోపాల్, కాయ యాదయ్య, గంగాధరి శ్రీను, అయ్యాడపు అంజిరెడ్డి, ఉండ్రాతి మహేష్, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News