Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

ఈ నెల 18న ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల సదస్సు

ఈ నెల 18న ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల సదస్సు

ఈ నెల 18న ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల సదస్సు
13-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఈ నెల 18వ తేదీన చౌటుప్పల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల ఎమ్మార్పీఎస్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ రెండు మండలాల ఇన్‌ఛార్జి బోయ లింగస్వామి మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు సంబంధించిన ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ అధ్యక్షులను నియమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎమ్ఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి బిర్రు మహేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. ​ఈ సదస్సుకు రెండు మండలాల పరిధిలోని ఎమ్మార్పీఎస్, అలాగే దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని లింగస్వామి పిలుపునిచ్చారు.

Sthanikam

ఈ నెల 18న ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల సదస్సు

Article Image

ఈ నెల 18వ తేదీన చౌటుప్పల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల ఎమ్మార్పీఎస్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ రెండు మండలాల ఇన్‌ఛార్జి బోయ లింగస్వామి మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు సంబంధించిన ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ అధ్యక్షులను నియమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎమ్ఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి బిర్రు మహేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. ​ఈ సదస్సుకు రెండు మండలాల పరిధిలోని ఎమ్మార్పీఎస్, అలాగే దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని లింగస్వామి పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News