Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి..

13-08-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తాసిల్దార్ వినోద్ కుమార్, మున్సిపాలిటీ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, అన్నారు. బుధవారంమండల మున్సిపాలిటీ పరిధిలోని నందపురం గ్రామంలో నిర్వహించిన రైతులతో మాట పంట మార్పిడికి బాట అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులంతా వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన కంది,పెసర, మినుములు,వేరుశనగ,జొన్న, ఉద్యానసాగు చేయాలని రైతులను కోరారు. వర్షాలు లేని కారణంగా ఇలాంటి తక్కువ నీరు అవసరమున్న పంటలను పండించినట్లయితే రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉండదని,నీరు లేని ఈ సమయంలో వరి పంట వేసి రైతులు నష్టపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జి పి ఓ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కన్నబోయిన మల్లయ్య, మండల రైతు కోఆర్డినేటర్ సంకేపల్లి నరోత్తం రెడ్డి, కందుకూరి బాబు ,నాని కొమ్మిడి కిషోర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి..

Article Image

తిరుమలగిరి;

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తాసిల్దార్ వినోద్ కుమార్, మున్సిపాలిటీ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, అన్నారు. బుధవారంమండల మున్సిపాలిటీ పరిధిలోని నందపురం గ్రామంలో నిర్వహించిన రైతులతో మాట పంట మార్పిడికి బాట అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులంతా వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన కంది,పెసర, మినుములు,వేరుశనగ,జొన్న, ఉద్యానసాగు చేయాలని రైతులను కోరారు. వర్షాలు లేని కారణంగా ఇలాంటి తక్కువ నీరు అవసరమున్న పంటలను పండించినట్లయితే రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉండదని,నీరు లేని ఈ సమయంలో వరి పంట వేసి రైతులు నష్టపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జి పి ఓ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కన్నబోయిన మల్లయ్య, మండల రైతు కోఆర్డినేటర్ సంకేపల్లి నరోత్తం రెడ్డి, కందుకూరి బాబు ,నాని కొమ్మిడి కిషోర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News