శ్రీ సత్య సాయి జిల్లా ఒడిసి మండలం గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి గుడిలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలలో జనసేన నాయకులు, పుట్టపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల శివప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా హనుమంతుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి మనోధైర్యాన్ని పెంపొందించాలని కోరుకున్నారు. అదేవిధంగా దేవాలయాలు మరియు దేవాలయ భూములు పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి కాపాడుకోవలసిందిగా కోరారు.
PRINT TIME: October 09, 2026 04:44 AM
హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్.

12-05-2026
163 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్య సాయి జిల్లా ఒడిసి మండలం గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి గుడిలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలలో జనసేన నాయకులు, పుట్టపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల శివప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా హనుమంతుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి మనోధైర్యాన్ని పెంపొందించాలని కోరుకున్నారు. అదేవిధంగా దేవాలయాలు మరియు దేవాలయ భూములు పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి కాపాడుకోవలసిందిగా కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి