Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:38 AM

చోళ్ళేమర్రి జాతరలో ఎంపీ పార్థసారథి సందడి

చోళ్ళేమర్రి జాతరలో ఎంపీ పార్థసారథి సందడి

చోళ్ళేమర్రి జాతరలో ఎంపీ పార్థసారథి సందడి
07-04-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చోళ్ళేమర్రి గ్రామంలో ఊరి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి జాతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జాతర సందర్భంగా గ్రామంలోని పలు ఇళ్లలో ఏర్పాటు చేసిన విందులకు హాజరైన ఎంపీ, స్థానిక ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన అల్లుడు శశిభూషణ్ పటేల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేశారు.

Sthanikam

చోళ్ళేమర్రి జాతరలో ఎంపీ పార్థసారథి సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News