Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:39 AM

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు
23-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేతగానిచెరువు గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించి పూలమాల అర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముత్యాల పల్లకిలో భగీరథ మహర్షి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశులు, బెంగళూరు పారిశ్రామిక వేత్త సి.ఎన్. రామ్, నాగరాజు, గ్రామ యువనాయకులు లోకేంద్ర, వెంకటేశులు, కబాబ్ అంజి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేతగానిచెరువు గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించి పూలమాల అర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముత్యాల పల్లకిలో భగీరథ మహర్షి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశులు, బెంగళూరు పారిశ్రామిక వేత్త సి.ఎన్. రామ్, నాగరాజు, గ్రామ యువనాయకులు లోకేంద్ర, వెంకటేశులు, కబాబ్ అంజి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News