Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:18 PM

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత
20-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లాలోని సోమందేపల్లి పట్టణంలో జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవంలో రాష్ట్ర మంత్రి సవిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూర్వపు కట్ట వద్ద రోడ్డు నిర్మాణం తమ కృషితోనే జరిగిందని తెలిపారు. సోమందేపల్లి పంచాయతీ అభివృద్ధికి రూ.2.5 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అమ్మవారి జ్యోతులను దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ వేడుకలకు వేలాదిగా తరలి వచ్చిన మహిళలతో మంత్రి సవిత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

Sthanikam

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత

Article Image

శ్రీ సత్య సాయి జిల్లాలోని సోమందేపల్లి పట్టణంలో జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవంలో రాష్ట్ర మంత్రి సవిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూర్వపు కట్ట వద్ద రోడ్డు నిర్మాణం తమ కృషితోనే జరిగిందని తెలిపారు. సోమందేపల్లి పంచాయతీ అభివృద్ధికి రూ.2.5 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అమ్మవారి జ్యోతులను దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ వేడుకలకు వేలాదిగా తరలి వచ్చిన మహిళలతో మంత్రి సవిత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News