Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:08 PM

సదాశివపేటలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నగర సంకీర్తన కార్యక్రమం

28-07-2026 256 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా, లింగాష్టక పారాయణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గత రెండు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం పట్టణంలోని ఒక్కో ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్, శ్రీ చెన్న బసవేశ్వర మందిరం అధ్యక్షుడు జీర్లపల్లి వెంకన్న, ఆలయ అర్చకులు అశోక్ స్వామి, కమిటీ సభ్యులు దోనూర్ పాండురంగారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాచన్నా స్వామి, ప్రేమ్ కుమార్, త్రిమూర్తి, వరుణ్ మల్లికార్జున్, అనిల్ కుమార్, మహావీర్‌తో పాటు మహిళా సభ్యులు సరిత, భాభిత, చైతన్య, అశ్విని, పద్మ, జగదంబ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సదాశివపేటలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నగర సంకీర్తన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News