Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బొమ్మారెడ్డి గూడెం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 04:23 PM

బొమ్మారెడ్డి గూడెం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

బొమ్మారెడ్డి గూడెం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

బొమ్మారెడ్డి గూడెం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి
16-09-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్ స్థానికం ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు చౌటకూర్ మండలం బొమ్మారెడ్డి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు. గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అలేఖ్య,ఉప సర్పంచ్ రజిని గోపాల్,ఆత్మ కమిటీ మెంబెర్ రాములు,వార్డు సభ్యులు సుభాష్, మేనక గణేష్, గోపాల్, గణపతి నాయక్, రవీందర్ నాయక్, నందులాల్, సర్వన్ నాయక్, రాములు,రేషన్ డీలర్ కిషన్,పుణ్య నాయక్,సంతోష్,శివాజీ, అబిలాష్,మోహన్,పాండు,లు పాల్గొన్నారు.

Sthanikam

బొమ్మారెడ్డి గూడెం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

Article Image

అందోల్ స్థానికం ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు చౌటకూర్ మండలం బొమ్మారెడ్డి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు. గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అలేఖ్య,ఉప సర్పంచ్ రజిని గోపాల్,ఆత్మ కమిటీ మెంబెర్ రాములు,వార్డు సభ్యులు సుభాష్, మేనక గణేష్, గోపాల్, గణపతి నాయక్, రవీందర్ నాయక్, నందులాల్, సర్వన్ నాయక్, రాములు,రేషన్ డీలర్ కిషన్,పుణ్య నాయక్,సంతోష్,శివాజీ, అబిలాష్,మోహన్,పాండు,లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News