Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల ఆవరణలో మద్యం బాటిళ్లు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 10:41 AM

పాఠశాల ఆవరణలో మద్యం బాటిళ్లు

పాఠశాల ఆవరణలో మద్యం బాటిళ్లు

పాఠశాల ఆవరణలో మద్యం బాటిళ్లు
16-09-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల భద్రతపై ఆందోళన.. చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురంలోని ఎంపీపీఎస్‌ పాఠశాల ఆవరణలో మద్యం సేవించిన అనంతరం వదిలివెళ్లిన ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయి.

పాఠశాల ప్రాంగణంలో మద్యం బాటిళ్లు ఉండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థులు రాకపోకలు సాగించే పాఠశాల ఆవరణలో మద్యం సేవించడం, బాటిళ్లను అక్కడే వదిలివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా సంబంధిత అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

పాఠశాల ఆవరణలో మద్యం బాటిళ్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News