Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేద మహిళలకు చీరల పంపిణీ స్నేహితురాలి వేధింపులు.. విద్యార్థినిపై నలుగురి దాడి హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 08:11 PM

నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి

నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి

నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి
15-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బాధితులకు చెక్కులు అందజేసిన సర్పంచ్ గౌరి శ్రీనివాస్ గౌడ్

అనారోగ్యాల బారిన పడిన నిరుపేదల పాలిట సీఎం సహాయనిధి వరం లాంటిదని సర్పంచ్ సురుగు గౌరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన గుడ్డేటి మమతకు రూ.34 వేలు, రావిరాల అంజయ్యకు రూ.21 వేల చొప్పున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం బాధితులకు ఆమె అందజేశారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ, ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తోందన్నారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ మైసయ్య, ఆదిమూలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News