Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 08:32 PM

ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి

07-09-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో సోమవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి ఎస్‌ఆర్‌ ప్రక్రియలో భాగంగా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి అంగన్వాడీ టీచర్లకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి అవసరమైన సమాచారం, పత్రాలను అందించి సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలందరూ ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఎస్‌ఆర్‌కు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఈ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని వై. పండరి పేర్కొన్నారు.

Sthanikam

ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి

Article Image

నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో సోమవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి ఎస్‌ఆర్‌ ప్రక్రియలో భాగంగా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి అంగన్వాడీ టీచర్లకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి అవసరమైన సమాచారం, పత్రాలను అందించి సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలందరూ ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఎస్‌ఆర్‌కు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఈ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని వై. పండరి పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News