నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఉన్న మా పంక్షన్ హాల్‌లో సోమవారం తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్ )పార్టీ ఇన్‌చార్జి బాపు మల్ శెట్టి పుత్రిక ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ఆరాధ్యను ఆశీర్వదించారు. అనంతరం బాపు మంజుల–మల్ శెట్టి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని వేడుకను ఆనందంగా జరుపుకున్నారు.
PRINT TIME: August 31, 2026 07:04 PM
ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి

31-08-2026
100 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఉన్న మా పంక్షన్ హాల్‌లో సోమవారం తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్ )పార్టీ ఇన్‌చార్జి బాపు మల్ శెట్టి పుత్రిక ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ఆరాధ్యను ఆశీర్వదించారు. అనంతరం బాపు మంజుల–మల్ శెట్టి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని వేడుకను ఆనందంగా జరుపుకున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి