Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 04:27 PM

వాహనదారుల భద్రత కోసం బ్రిడ్జి వద్ద చర్యలు

వాహనదారుల భద్రత కోసం బ్రిడ్జి వద్ద చర్యలు

వాహనదారుల భద్రత కోసం బ్రిడ్జి వద్ద చర్యలు
31-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Thungathurthi
Mahendar Kalakotla

సంగెం గ్రామం: బ్రిడ్జి సమీపంలో రహదారి మలుపు (టర్నింగ్) ఎక్కువగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

సంగెం గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద రహదారి పక్కన కర్రలను ఏర్పాటు చేసి, వాటికి ఎరుపు, తెలుపు, పసుపు రంగుల స్టిక్కరింగ్ చేయించారు. దీంతో మలుపు ప్రాంతం వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు.

వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

వాహనదారుల భద్రత కోసం బ్రిడ్జి వద్ద చర్యలు

Article Image

సంగెం గ్రామం: బ్రిడ్జి సమీపంలో రహదారి మలుపు (టర్నింగ్) ఎక్కువగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

సంగెం గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద రహదారి పక్కన కర్రలను ఏర్పాటు చేసి, వాటికి ఎరుపు, తెలుపు, పసుపు రంగుల స్టిక్కరింగ్ చేయించారు. దీంతో మలుపు ప్రాంతం వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు.

వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News