Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదరి రాములు కన్నుమూత

30-08-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భౌతికకాయానికి చౌటుప్పల్ ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య నివాళులు

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉదరి రాములు ఆదివారం నాడు స్వర్గస్తులయ్యారు. వారి మృతి పట్ల చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ​రాములు భౌతికకాయానికి ఉబ్బు వెంకటయ్య పూలమాలలు వేసి అశ్రునయనాల నడుమ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ అభివృద్ధికి, గ్రామాభ్యుదయానికి రాములు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యం చెప్పారు.

​ఈ నివాళులర్పించిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కొండూరు వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యదర్శి బత్తుల లింగస్వామి గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు బాలగోని వెంకటేష్, రావుల స్వామి, కేతరాజు రాజు, సామకూర యాదయ్య, ఇప్ప వెంకటేష్, బొజ్జ బుచ్చయ్య, ఉదరి రామచంద్రం, ఊదరి నరసింహ, ఉదరి మల్లేష్, ఊదరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదరి రాములు కన్నుమూత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News