Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

30-08-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారుల నుంచి ‘చేయూత’ పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ​ఒంటరి మహిళలు,వితంతువులు, ​వికలాంగులు,​చేనేత కార్మికులు, ​గీత కార్మికులు, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31, 2026 లోగా తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల వద్ద డివోర్స్ సర్టిఫికెట్ (విడాకుల పత్రం) లేని పక్షంలో, వారు చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి సంబంధిత ధృవీకరణ పత్రం పొంది దరఖాస్తుకు జత చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారుల నుంచి ‘చేయూత’ పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ​ఒంటరి మహిళలు,వితంతువులు, ​వికలాంగులు,​చేనేత కార్మికులు, ​గీత కార్మికులు, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31, 2026 లోగా తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల వద్ద డివోర్స్ సర్టిఫికెట్ (విడాకుల పత్రం) లేని పక్షంలో, వారు చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి సంబంధిత ధృవీకరణ పత్రం పొంది దరఖాస్తుకు జత చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News