Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:29 AM

ఉపాధి హామీ కొత్త పనుల కోసం సంగెం గ్రామంలో గ్రామసభ

ఉపాధి హామీ కొత్త పనుల కోసం సంగెం గ్రామంలో గ్రామసభ

ఉపాధి హామీ కొత్త పనుల కోసం సంగెం గ్రామంలో గ్రామసభ
29-08-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఉప్పల్
Mahendar Kalakotla

తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొత్త పనుల ఎంపిక కోసం శనివారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనులపై గ్రామసభలో చర్చించారు. గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ గ్రామసభలో కలకోట్ల మల్లేష్, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ, వార్డు సభ్యులు భాగ్యమ్మ, రమేష్, విజయ్, సోమేశ్, శ్రీలత, పంచాయతీ కార్యదర్శి, ఈఈ, టీఏ, ఫీల్డ్ అసిస్టెంట్, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ కొత్త పనుల కోసం సంగెం గ్రామంలో గ్రామసభ

Article Image

తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొత్త పనుల ఎంపిక కోసం శనివారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనులపై గ్రామసభలో చర్చించారు. గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ గ్రామసభలో కలకోట్ల మల్లేష్, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ, వార్డు సభ్యులు భాగ్యమ్మ, రమేష్, విజయ్, సోమేశ్, శ్రీలత, పంచాయతీ కార్యదర్శి, ఈఈ, టీఏ, ఫీల్డ్ అసిస్టెంట్, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News