Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:03 PM

గాయపడిన యువకుడికి వేణారెడ్డి పరామర్శ

గాయపడిన యువకుడికి వేణారెడ్డి పరామర్శ

గాయపడిన యువకుడికి వేణారెడ్డి పరామర్శ
29-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆరోగ్య పరిస్థితిపై ఆరా

పెన్‌పహాడ్ మండలంలోని దూపహాడ్ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన మాజీ జడ్పీటీసీ పిన్నాని కోటేశ్వరరావు కుమారుడిని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయపడిన యువకుడికి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో దూపహాడ్ గ్రామ సర్పంచ్ నున్నపంగా కమలమ్మ సైదులు, ఉప సర్పంచ్ ఆర్తి నరేష్, కాంగ్రెస్ నాయకులు బిట్టు వీరయ్య, పబ్బతి కోటేశ్వరరావు, జనార్దన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, పెన్‌పహాడ్ మండల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు పిన్నాని సందీప్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నకేరేకంటి వెంకన్న (కేకే), వెన్న ఉపేందర్, షేక్ రహీం, నర్సింగ్ కిరణ్, భూక్య మహేష్, పిల్లల నాగరాజు, బూర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాయపడిన యువకుడికి వేణారెడ్డి పరామర్శ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News