Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:59 PM

తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ

తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ

తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ
29-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​తోబుట్టువులకు రాఖీలు కట్టిన సోదరీమణులు

స్థానికం పత్రిక సబ్ ఎడిటర్ కత్తుల రవి కి రాఖీ కట్టిన అక్క సువర్ణ

​చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరుల ఆయురారోగ్యాలు, శ్రేయస్సును కాంక్షిస్తూ అనురాగానికి ప్రతీకగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​స్థానికం పత్రిక సబ్ ఎడిటర్, అంజలి ఫోటో స్టూడియో అధినేత రవికి ఆయన అక్క సువర్ణ రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి, ఆత్మీయ అనురాగాలకు ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు. పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది.

Sthanikam

తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ

Article Image

​తోబుట్టువులకు రాఖీలు కట్టిన సోదరీమణులు

స్థానికం పత్రిక సబ్ ఎడిటర్ కత్తుల రవి కి రాఖీ కట్టిన అక్క సువర్ణ

​చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరుల ఆయురారోగ్యాలు, శ్రేయస్సును కాంక్షిస్తూ అనురాగానికి ప్రతీకగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​స్థానికం పత్రిక సబ్ ఎడిటర్, అంజలి ఫోటో స్టూడియో అధినేత రవికి ఆయన అక్క సువర్ణ రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి, ఆత్మీయ అనురాగాలకు ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు. పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News