రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం హైదరాబాద్ కొండాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సోదరభావానికి ప్రతీకగా రమేష్‌రెడ్డికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ వాతావరణం నెలకొంది.
PRINT TIME: August 28, 2026 05:23 PM
పటేల్ రమేష్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

28-08-2026
27 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం హైదరాబాద్ కొండాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సోదరభావానికి ప్రతీకగా రమేష్‌రెడ్డికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ వాతావరణం నెలకొంది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి