Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్

మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్

మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్
27-08-2026 426 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: అయూబ్‌నగర్ కాలనీలో చిన్నారితో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే కూర్చుని ఏడుస్తున్న ఓ మహిళను గమనించిన స్థానికులు రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ కు

సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ మహిళ వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల సమక్షంలో పూర్తి వివరాలు సేకరించారు.

మహిళ స్వగ్రామానికి వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తన సొంత ఖర్చుతో అందించి అండగా నిలిచారు.

ఆపదలో ఉన్న మహిళకు మానవతా దృక్పథంతో సహాయం చేసిన కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్‌ను పోలీసులు, స్థానిక కాలనీవాసులు అభినందించారు.

Sthanikam

మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్

Article Image

చిట్యాల: అయూబ్‌నగర్ కాలనీలో చిన్నారితో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే కూర్చుని ఏడుస్తున్న ఓ మహిళను గమనించిన స్థానికులు రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ కు

సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ మహిళ వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల సమక్షంలో పూర్తి వివరాలు సేకరించారు.

మహిళ స్వగ్రామానికి వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తన సొంత ఖర్చుతో అందించి అండగా నిలిచారు.

ఆపదలో ఉన్న మహిళకు మానవతా దృక్పథంతో సహాయం చేసిన కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్‌ను పోలీసులు, స్థానిక కాలనీవాసులు అభినందించారు.

మీ స్పందన? 16 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News