Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ

వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ

వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ
27-08-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 6వ వార్డు కౌన్సిలర్ జెరిపోతుల సత్యనారాయణ వెంకటాపురం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు తన సొంత ఖర్చుతో షూలు, సాక్స్‌లను పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.1,000 సొంతంగా ఖర్చు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి ఒక జత షూలు, రెండు జతల సాక్స్‌లను అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి సొంత ఖర్చుతో సహాయం అందించిన కౌన్సిలర్‌ను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

Sthanikam

వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ

Article Image

చిట్యాల: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 6వ వార్డు కౌన్సిలర్ జెరిపోతుల సత్యనారాయణ వెంకటాపురం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు తన సొంత ఖర్చుతో షూలు, సాక్స్‌లను పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.1,000 సొంతంగా ఖర్చు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి ఒక జత షూలు, రెండు జతల సాక్స్‌లను అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి సొంత ఖర్చుతో సహాయం అందించిన కౌన్సిలర్‌ను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News