Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:56 PM

మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు

26-08-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రణం కట్ట నుంచి జెండా వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరణ్‌తో పాటు గ్రామ పెద్దలను రఫిక్ శాలువాలు, పూలమాలతో సత్కరించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, కరుణ, శాంతి, సోదరభావం గురించి వివరించారు. హిందూ–ముస్లింలు అన్నదమ్ములుగా ఐక్యంగా ఉంటూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని రఫిక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ముస్లిం సోదరులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు

Article Image

ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రణం కట్ట నుంచి జెండా వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరణ్‌తో పాటు గ్రామ పెద్దలను రఫిక్ శాలువాలు, పూలమాలతో సత్కరించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, కరుణ, శాంతి, సోదరభావం గురించి వివరించారు. హిందూ–ముస్లింలు అన్నదమ్ములుగా ఐక్యంగా ఉంటూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని రఫిక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ముస్లిం సోదరులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News