Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి
26-08-2026 191 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాతృమూర్తి ఇటీవల గజ్వేల్ పట్టణంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షులు అడెం మల్లేశం, సదాశివపేట తాలూకా అధ్యక్షుడు ఎండి హాజీ , సదాశివపేట సీనియర్ జర్నలిస్ట్ నాయకులు ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీధర్ జైన్ , నీలి శ్రీకాంత్ బుధవారం గజ్వేల్ లోని తన నివాసంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీని పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Sthanikam

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి

Article Image

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాతృమూర్తి ఇటీవల గజ్వేల్ పట్టణంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షులు అడెం మల్లేశం, సదాశివపేట తాలూకా అధ్యక్షుడు ఎండి హాజీ , సదాశివపేట సీనియర్ జర్నలిస్ట్ నాయకులు ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీధర్ జైన్ , నీలి శ్రీకాంత్ బుధవారం గజ్వేల్ లోని తన నివాసంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీని పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News