Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:35 AM

హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి

21-08-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

మానవ హక్కుల పరిరక్షణ మిషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన పండ్ల లక్ష్మీదేవి గారు నియమితులయ్యారని హెచ్ఆర్పియం సంస్థ నేషనల్ చైర్మన్ ఆర్ కంబగిరి స్వామి కర్నూల్లోని హెచ్ ఆర్ పి సి సంస్థ లీగల్ అడ్వైజర్ కమిటీ నేషనల్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది ఏడి మహబూబ్ బాషా తెలిపారు అనంతరం నూతనంగా నియమితులైన పండ్ల లక్ష్మీదేవి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కై మహిళల సంరక్షణ -పరిరక్షణ, అందరి సంక్షేమం కోసం, బాల్య వివాహాలను, అరికట్టే దిశగా అవగాహన కార్యక్రమాలు పౌరులకు విద్యార్థులకు హక్కుల గురించి అవగాహన కల్పించడంలో సంస్థ నియమ నిబంధనల మేరకు విధులు నిర్వహిస్తామని రాజ్యాంగ బద్ధంగా ఉన్న కమిషన్ల దృష్టికి ప్రజా సమస్యలు న్యాయం జరిగేలా సంస్థలో నిర్వహిస్తామని తెలిపారు.

Sthanikam

హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి

Article Image

మానవ హక్కుల పరిరక్షణ మిషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన పండ్ల లక్ష్మీదేవి గారు నియమితులయ్యారని హెచ్ఆర్పియం సంస్థ నేషనల్ చైర్మన్ ఆర్ కంబగిరి స్వామి కర్నూల్లోని హెచ్ ఆర్ పి సి సంస్థ లీగల్ అడ్వైజర్ కమిటీ నేషనల్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది ఏడి మహబూబ్ బాషా తెలిపారు అనంతరం నూతనంగా నియమితులైన పండ్ల లక్ష్మీదేవి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కై మహిళల సంరక్షణ -పరిరక్షణ, అందరి సంక్షేమం కోసం, బాల్య వివాహాలను, అరికట్టే దిశగా అవగాహన కార్యక్రమాలు పౌరులకు విద్యార్థులకు హక్కుల గురించి అవగాహన కల్పించడంలో సంస్థ నియమ నిబంధనల మేరకు విధులు నిర్వహిస్తామని రాజ్యాంగ బద్ధంగా ఉన్న కమిషన్ల దృష్టికి ప్రజా సమస్యలు న్యాయం జరిగేలా సంస్థలో నిర్వహిస్తామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News