Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూపా రెడ్డి హత్యకు నిరసనగా కదిలిన విద్యా సమాజం నల్లగొండలో TRSMA ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:55 PM

రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

21-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి, ‘శంషాబాద్ టైగర్’గా గుర్తింపు పొందిన ప్రముఖ నాయకుడు రేణిగుంట్ల గణేశ్ గుప్తా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సమాజ సేవలో ముందుండే గణేశ్ గుప్తా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు ఆకాంక్షించారు. ప్రజల ఆదరాభిమానాలు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గందీ సురేష్, ప్రముఖ సామాజిక కార్యకర్త నీల రవీందర్, ఫరక్‌నగర్ మండల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు హన్మరి మురళీధర్, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం మెంబర్‌షిప్ కమిటీ చైర్మన్ మలిపెద్ది శ్రీనివాస్, గజవాడ యశ్వంత్, గడ్డం ఆంజనేయులు తదితరులు పాల్గొని గణేశ్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News