నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆరు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఆకుల జగన్. ఉప అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కిషోర్ గౌడ్, నల్ల బుచ్చన్న. గౌస్ ఉద్దీన్ ఫరూక్, ఇస్సాక్. ఏనుగంటి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.. అర్హులందరు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా ప్రభుత్వం లో పేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని ఈ సందర్బంగా సర్పంచ్ మానస శ్రీధర్ అన్నారు.
PRINT TIME: August 21, 2026 07:25 PM
కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం.. ముగ్గు పోసి ప్రారంభించిన సర్పంచ్..

21-08-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆరు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఆకుల జగన్. ఉప అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కిషోర్ గౌడ్, నల్ల బుచ్చన్న. గౌస్ ఉద్దీన్ ఫరూక్, ఇస్సాక్. ఏనుగంటి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.. అర్హులందరు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా ప్రభుత్వం లో పేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని ఈ సందర్బంగా సర్పంచ్ మానస శ్రీధర్ అన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి