Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:44 AM

పచ్చని మొక్కలతో.. ప్రశాంతమైన వాతావరణం. సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు.

21-08-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 21 :

పచ్చదనం మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడుతుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు అన్నారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయని, తద్వారా దుమ్ము, కాలుష్యం తగ్గుతాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యమన్నారు.

భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డా. సదాఫ్ ఫాతిమా, డా. లావణ్య, డా. జైనబ్ సుల్తానా, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మల ఆనంద్, హెడ్ నర్స్ సోలి, సిబ్బంది సాయి తేజ, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పచ్చని మొక్కలతో.. ప్రశాంతమైన వాతావరణం. సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు.

Article Image

రామన్నపేట, ఆగస్టు 21 :

పచ్చదనం మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడుతుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు అన్నారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయని, తద్వారా దుమ్ము, కాలుష్యం తగ్గుతాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యమన్నారు.

భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డా. సదాఫ్ ఫాతిమా, డా. లావణ్య, డా. జైనబ్ సుల్తానా, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మల ఆనంద్, హెడ్ నర్స్ సోలి, సిబ్బంది సాయి తేజ, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News