Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:20 PM

తోర్నల్‌లో మొక్కల పంపిణీ కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు

21-08-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసి, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు యువత, గ్రామస్తులు కలిసి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

తోర్నల్‌లో మొక్కల పంపిణీ కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసి, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు యువత, గ్రామస్తులు కలిసి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News