Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీకి పరామర్శ

20-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాతృమూర్తి మృతి పట్ల యాదాద్రి జిల్లా నాయకుల సంతాపం

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే-ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాతృమూర్తి బాషారత్ ఉన్నిసాబేగం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా యూనియన్ నాయకులు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో విరహత్ అలీని కలిసి పరామర్శించారు.ఆమె చిత్రపటానికి అశ్రునివాళులర్పించిన నాయకులు, విరహత్ అలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు జీవి శ్రీనివాస్, ఎలిమినేటి ఇంద్రారెడ్డి, టియుడబ్ల్యూజే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు యంబ నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెలిమినేటి జహంగీర్, జిల్లా నాయకుడు కందుకూరీ సోమయ్య, పట్టణ మాజీ కార్యదర్శి జమాలుద్దీన్ తదితరులు ఉన్నారు.

Sthanikam

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీకి పరామర్శ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News