Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉగ్గిడి పెద్ద మల్లయ్య మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 03:43 PM

మృతుల కుటుంబాలను పరామర్శించిన చీఫ్ విప్ వేముల వీరేశం

12-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి చెందిన గురుజ నర్సింహా గౌడ్, తీరందాస్ లింగయ్య మృతిచెందడంతో ప్రభుత్వ చీఫ్ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారి కుటుంబాలను పరామర్శించారు. మృతుల భౌతికకాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చిన్నకపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్, పెద్దకపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిరం రత్నరెడ్డి, మెట్టు వెంకటేశం, వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, అన్నెపు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతుల కుటుంబాలను పరామర్శించిన చీఫ్ విప్ వేముల వీరేశం

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి చెందిన గురుజ నర్సింహా గౌడ్, తీరందాస్ లింగయ్య మృతిచెందడంతో ప్రభుత్వ చీఫ్ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారి కుటుంబాలను పరామర్శించారు. మృతుల భౌతికకాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చిన్నకపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్, పెద్దకపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిరం రత్నరెడ్డి, మెట్టు వెంకటేశం, వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, అన్నెపు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News