Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 PM

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన.

12-08-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి:

మూసీ నదిలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న మధ్యాహ్నం వినాయకనగర్‌, సత్యనగర్‌ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌ వెనుక ఉన్న మూసీ నదిలో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ ఉన్నట్లు డయల్‌-100కు సమాచారం అందింది. వెంటనే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు.

మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు వెల్లడించారు.

Sthanikam

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన.

Article Image

చైతన్యపురి:

మూసీ నదిలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న మధ్యాహ్నం వినాయకనగర్‌, సత్యనగర్‌ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌ వెనుక ఉన్న మూసీ నదిలో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ ఉన్నట్లు డయల్‌-100కు సమాచారం అందింది. వెంటనే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు.

మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News