Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:06 PM

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు. సీఎంఆర్ బియ్యం పక్కదారి ఆరోపణలపై విస్తృతంగా సోదాలు

11-08-2026 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని ఇంద్రపాలనగరంలో ఉన్న ఓ రైస్ మిల్లుపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

2023 సంవత్సరం నుంచి మిల్లు పేరు మార్చడం, సీఎంఆర్‌ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్‌ చేసిన బియ్యం నిల్వలు, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గత మూడేళ్లకు సంబంధించిన రికార్డులు, స్టాక్‌ నిల్వలు, లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అలాగే సీఎంఆర్‌ బియ్యం వ్యవహారంలో అప్పట్లో విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల పాత్రపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ సోదాలు పూర్తయిన అనంతరం అక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు. సీఎంఆర్ బియ్యం పక్కదారి ఆరోపణలపై విస్తృతంగా సోదాలు

Article Image

రామన్నపేట: మండలంలోని ఇంద్రపాలనగరంలో ఉన్న ఓ రైస్ మిల్లుపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

2023 సంవత్సరం నుంచి మిల్లు పేరు మార్చడం, సీఎంఆర్‌ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్‌ చేసిన బియ్యం నిల్వలు, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గత మూడేళ్లకు సంబంధించిన రికార్డులు, స్టాక్‌ నిల్వలు, లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అలాగే సీఎంఆర్‌ బియ్యం వ్యవహారంలో అప్పట్లో విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల పాత్రపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ సోదాలు పూర్తయిన అనంతరం అక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News