సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన పాలకవర్గ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని కోరుతూ క్లబ్ సభ్యులు గురువారం గౌరవ అధ్యక్షుడు, ఆర్డీవో వేణుమాధవ్ రావుకు వినతిపత్రం సమర్పించారు. క్లబ్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 3తో ముగిసిన నేపథ్యంలో, కొత్త పాలకవర్గాన్ని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు క్లబ్ పరిపాలనను గౌరవ అధ్యక్షుడి హోదాలో తాత్కాలికంగా స్వీకరించి నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. క్లబ్ అభివృద్ధి, పారదర్శక పరిపాలన, సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని సభ్యులు వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
PRINT TIME: September 20, 2026 11:47 PM
పబ్లిక్ క్లబ్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలి

06-08-2026
282 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన పాలకవర్గ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని కోరుతూ క్లబ్ సభ్యులు గురువారం గౌరవ అధ్యక్షుడు, ఆర్డీవో వేణుమాధవ్ రావుకు వినతిపత్రం సమర్పించారు. క్లబ్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 3తో ముగిసిన నేపథ్యంలో, కొత్త పాలకవర్గాన్ని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు క్లబ్ పరిపాలనను గౌరవ అధ్యక్షుడి హోదాలో తాత్కాలికంగా స్వీకరించి నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. క్లబ్ అభివృద్ధి, పారదర్శక పరిపాలన, సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని సభ్యులు వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి