Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

ఉచిత కంటి అద్దాల పంపిణీ

ఉచిత కంటి అద్దాల పంపిణీ

ఉచిత కంటి అద్దాల పంపిణీ
11-08-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సుశీలమ్మ ఫౌండేషన్ సేవలపై ప్రశంసలు

గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో కొనియాడదగినవని12 వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ అన్నారు. ఇటీవల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న బాధితులకు, ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమానికి చిన్నకొండూరు సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, వార్డు మెంబర్ భాను ప్రకాష్ హాజరై లబ్ధిదారులకు అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలతో పాటు ఉచితంగా కంటి అద్దాలు అందించడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజలకు ఇలాంటి సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఉచిత కంటి అద్దాల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News