Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

లేబర్ కోడులను రద్దు చేయాలనీ ప్రజా సంఘాల ఆందోళన

10-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;దేశవ్యాప్తంగా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపుమేరకు తిరుమలగిరి పూలే అంబేడ్కర్ చౌరస్తానందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జి ఎం పి ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య మాట్లాడుతూ... మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను తీసుకొస్తూ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దించాలని విద్యుత్ సవరణ బిల్లు 2025, స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకు మద్దతు ధర కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం విదేశీ దేశాలతో చేసుకున్నటువంటి స్వేచ్ఛ వాణిజ ఒప్పందాన్ని అమలు చేయవద్దని ఒకవేళ అమలు అయితే విదేశీ వస్తువులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లు రాక రైతులు రోడ్డునప్పుడే పరిచి చూస్తుంది రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి కావున ఇప్పటికైనా కింద ప్రభుత్వం పై సమస్యలపై స్పందించి ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల మండల కార్యదర్శి కడారి లింగన్న ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు బూర్గుల ప్రభాకర్ సీఐటీయూ మండల కార్యదర్శి పానుగంటి శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మట్టిపల్లి లక్ష్మి చిత్తలూరు సోమన్న పడమటిరెడ్డి నాగన్న పులిమామిడి బిక్షం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

లేబర్ కోడులను రద్దు చేయాలనీ ప్రజా సంఘాల ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News