Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:03 PM

పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు:

10-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టిఆర్ఎస్ నాయకుడు పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేఖర్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవుల్లో కొనసాగాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జక్కా రాఘవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, కేశపట్నం రమేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గురి మధుసూదన్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో గుండు ముత్తయ్య గౌడ్, అబ్బగాని వెంకట్ గౌడ్, ర్యాకల శ్రీనివాస్, కస్తూరి పాండు, కటికే జంగయ్య యాదవ్, పడాల వెంకటేశ్వర్లు, కొండూరి ధనమ్మ, సత్యనారాయణ గౌడ్, నాగేల్లి గిరిజ, రమేష్ గౌడ్, అంకర్ల మురళీకృష్ణ, కడమంచి ప్రభాకర్, మట్ట ధనుంజయ గౌడ్, ఈర్ల కృష్ణ, చుక్కల శంకర్ యాదవ్, పబ్బాల ఉప్పలయ్య, ముల్లే నాగేంద్రబాబు, జక్కుల చంద్రయ్య, జమ్ముల రమేష్, మట్ట బాలకృష్ణ, శెట్టి అశోక్, ఓరుగంటి రమేష్, పోల ప్రవీణ్ గౌడ్, పిన్నింటి మధు రెడ్డి, గాదే శ్రీకాంత్, గొడ్డెటి యాదగిరి, శెట్టి శ్రీకాంత్, గొడ్డేటి తిరుపతి, నీల భరత్ గౌడ్, కోల సందీప్, కోట చంద్రశేఖర్, బండారి స్వామి, ములుగు నాగరాజు, సుర్వి సంపత్, కంకల మహేష్, బాత్కా అశోక్, గోపి నాయక్, రసాల లింగస్వామి, జనగాం మహేష్, యాకుబ్, కోట వెంకయ్య, రాజశేఖర్, ఎరుపుల అరవింద్, వడి కరుణాకర్, నల్ల మాస అశోక్ తదితరులు

Sthanikam

పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు:

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News