Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:04 PM

సికింద్రాబాద్ జోన్ పీస్ కమిటీకి మహాకాళి ఆలయంలో ఘన సత్కారం. శాంతి, సంక్షేమ సేవలను అభినందించిన డాక్టర్ కోట నీలిమ.

10-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సికింద్రాబాద్, ఆగస్టు 10:

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో సికింద్రాబాద్ జోన్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీకి ఘన సన్మానం నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న శాంతి, సంక్షేమ కార్యక్రమాలను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కమిటీ ప్రెసిడెంట్ ఎస్. నారాయణ రెడ్డితో పాటు కమిటీ సభ్యులను ఏఐసీసీ సభ్యురాలు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాకేష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పీస్ కమిటీ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడంలో కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

Sthanikam

సికింద్రాబాద్ జోన్ పీస్ కమిటీకి మహాకాళి ఆలయంలో ఘన సత్కారం. శాంతి, సంక్షేమ సేవలను అభినందించిన డాక్టర్ కోట నీలిమ.

Article Image

సికింద్రాబాద్, ఆగస్టు 10:

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో సికింద్రాబాద్ జోన్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీకి ఘన సన్మానం నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న శాంతి, సంక్షేమ కార్యక్రమాలను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కమిటీ ప్రెసిడెంట్ ఎస్. నారాయణ రెడ్డితో పాటు కమిటీ సభ్యులను ఏఐసీసీ సభ్యురాలు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాకేష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పీస్ కమిటీ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడంలో కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News