Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

అన్నను తీసుకెళ్లిన యాక్సిడెంట్.. తమ్ముడినీ వదల్లేదు!

09-08-2026 290 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొన్నేళ్ల క్రితం అన్న నాగరాజు.. ఇప్పుడు లారీ ఢీకొని తమ్ముడు శివ మృతి

రామన్నపేట: కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ముత్యాల శివ (నీర్నేముల) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వ్యక్తిగత పనుల నిమిత్తం చిట్యాలకు వెళ్లిన శివను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

శివ మృతితో నీర్నేముల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇదే కుటుంబానికి చెందిన శివ అన్న నాగరాజు కూడా కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందడం మరింత విషాదాన్ని నింపింది.

అప్పుడు అన్నను.. ఇప్పుడు తమ్ముడిని కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు సోదరులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

అన్నను తీసుకెళ్లిన యాక్సిడెంట్.. తమ్ముడినీ వదల్లేదు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News