Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:09 PM

జూలై 31లోపు రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేయండి: రేషన్ డీలర్ నాగూర్ మారుతి

జూలై 31లోపు రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేయండి: రేషన్ డీలర్ నాగూర్ మారుతి

జూలై 31లోపు రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేయండి: రేషన్ డీలర్ నాగూర్ మారుతి
27-07-2026 279 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలోని అన్ని రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రేషన్ డీలర్ నాగూర్ మారుతి సూచించారు. గడువు ముగిసిన తర్వాత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, లబ్ధిదారులు తమ గ్రామంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రతి రేషన్ కార్డు సభ్యుడికి ఈ-కేవైసీ తప్పనిసరి అని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

జూలై 31లోపు రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేయండి: రేషన్ డీలర్ నాగూర్ మారుతి

Article Image

కంగ్టి మండల కేంద్రంలోని అన్ని రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రేషన్ డీలర్ నాగూర్ మారుతి సూచించారు. గడువు ముగిసిన తర్వాత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, లబ్ధిదారులు తమ గ్రామంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రతి రేషన్ కార్డు సభ్యుడికి ఈ-కేవైసీ తప్పనిసరి అని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News